*జూనియర్ ఎన్టీఆర్ ఫొటో లేదని దహనం చేసిన అభిమానులు
హుజూర్‌నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ టీడీపీ అభ్యర్థి వంగాల స్వామిగౌడ్ పేరిట ముద్రించిన టీడీపీ డోర్ పోస్టర్లలో సినీనటుడు పవన్ కల్యాణ్ ఫొటో ఉంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది....
దీంతో సోమవారం ఆగ్రహించిన వారు ఆ పోస్టర్లను దహనం చేశారు. అయితే ఆ పోస్టర్లలో చంద్రబాబు ఫొటో కూడా ఉందని, మీరెలా దహనం చేస్తారని టీడీపీ కార్యకర్తలు వీరితో ముష్టియుద్ధానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది


No comments:
Post a Comment