Friday, 17 April 2015

లయన్ విడుదలకు ముహూర్తం ఖరారు.



నందమూరి అందగాడు బాలయ్య నటించిన లయన్సినిమా విడుదల ఎప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులకు వారి ఎడురుచుపులకు సమాధానం దొరికింది. మే న సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా వర్గాలు వెల్లడి చేసాయి.సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వడం తో నందమూరి అభిమానులు తమ ఏర్పాట్లలో మునిగిపోయారు. లెజెండ్ తరువాత అదే అంచనాలతో వస్తున్న సినిమా అవ్వడం ఒక ఎత్తు అయితే బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా నటిస్తుండటం మరో ఎత్తు, అందుకే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.జూనియర్ అన్నట్లు ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అవ్వాలంటే ఈ సినిమా హిట్టు అవ్వాల్సిందే. బాలయ్య నట విశ్వరూపం చూడాలంటే మే1 వరకు ఆగాల్సిందే.